చిరంజీవి ప్రయాణం పలువురికి స్ఫూర్తిదాయకం: చంద్రబాబు

చిరంజీవి ప్రయాణం పలువురికి స్ఫూర్తిదాయకం: చంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు X వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘చిరంజీవికి 70వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ, ప్రజా జీవితంలో మీ అద్భుతమైన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాను. దానగుణం, అంకితభావంతో మీరు ఇలాగే చాలామంది జీవితాలను స్పృశించడం కొనసాగించాలి. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, రాబోయే ఏళ్లలో మరింత చిరస్మరణీయం కావాలని కోరుకుంటున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

editor

Related Articles