థియేటర్లను కాపాడమని తెలుగు హీరోలకు బన్నీ వాసు విజ్ఞప్తి
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు అభిప్రాయపడ్డారు. పర్సంటేజ్ సిస్టమ్‌లో మార్పుల…
