హైదరాబాద్‌లో ‘పెద్ది’ కోసం భారీ ట్రైన్ సెట్, పోరాటాలు..
రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నిర్మాణం నుండే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఫస్ట్‌గ్లింప్స్ ఒక్కసారి సినిమాపై అంచనాల్ని పెంచింది. బుచ్చిబాబు…
