ప్రెగ్నెన్సీపై నెట్టింట జోరుగా ప్రచారాలు.. క్లారిటీ ఇచ్చిన శోభిత
ఇటీవల చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక వారు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు నెట్టింట తెగ ప్రచారాలు సాగుతున్నాయి. శోభితా ధూళిపాళ్ల ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు…
