తారక రామారావు సినీ ఇండస్ట్రీలోకి అడుగు.. ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం చంద్రబాబు
నందమూరి హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. నందమూరి వంశం నాలుగో తరం వారసుడిగా తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.…
