నాగచైతన్య కొత్త సినిమాలో మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆమె ఆర్కియాలజీ సైంటిస్ట్ దక్ష పాత్రను…
‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అచ్చ తెలుగందం అనన్య నాగళ్ల తన అందం, అభినయం, సింపుల్ లుక్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సినిమాలలో పెద్దగా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ప్రస్తుతం ప్రిపరేషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను డ్యాన్స్ కంపోజర్‌గా…
బాహుబలి సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన ఈ ఫ్రాంచైజ్ ఇప్పుడు మరోసారి చర్చల్లో నిలిచింది. ఇప్పటికే…
ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్‌పై ఖలిస్థానీ ఉగ్రవాది గుర్ పత్వంత్ సింగ్ పన్నూన్ నేతృత్వంలోని సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ తీవ్ర విమర్శలు, బెదిరింపులకి…
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వివాదాస్పద సినిమా ‘ది తాజ్ స్టోరీ’. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే…
‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘సైజ్ జీరో’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ తాజాగా బంఫర్ ఆఫర్ కొట్టేసింది. ప్రముఖ బాలీవుడ్…
మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్‌టైనర్ సినిమా “మాస్ జాతర” కోసం అందరికీ తెలిసిందే. మరి…
హీరో కమల్ హాసన్ కూతురుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శృతిహాసన్‌కి తొలి రోజుల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మూడు ఇండస్ట్రీలలోనూ నటించి…