Latest News

‘థగ్ లైఫ్’ సినిమా నేటి సా.5 గంటలకి ట్రైలర్‌ రిలీజ్..

కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ‘థగ్ లైఫ్’. మరి ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా కమల్, త్రిష,…

మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా స్పెషల్ గ్లింప్స్ ఉండొచ్చు..

ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ సినిమాల్లో తన మాస్‌ని మ్యాచ్ చేసే దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే దీనిపై…

కలెక్షన్ల పరంగా అమీర్‌ఖాన్ సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో?

హీరో అమీర్‌ఖాన్ ఇప్పుడు ఒక సరైన హిట్ కోసం స్ట్రగుల్ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తన నుండి రీసెంట్ ప్లాప్స్ తర్వాత వస్తున్న మరో సినిమాయే…

సీతారామం న‌టి కారులో దొంగ‌త‌నం..

ఈ మ‌ధ్య దొంగ‌లు యధేచ్చ‌గా దొంగ‌త‌నాల‌కి పాల్ప‌డుతున్నారు. ఎంత జాగ్ర‌త్త వ‌హించినా వ‌స్తువులు అప‌హ‌ర‌ణ‌కి గురి అవుతున్నాయి. ఈ క్ర‌మంలో నటి రుక్మిణి విజయ్ కుమార్ కారులో…

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ చేతిపై ఉన్న టాటూ ఏంటి?

ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు సృష్టించిన అరాచ‌కానికి భార‌త సైన్యం ఆప‌రేష‌న్ సింధూర్ చేప‌ట్ట‌గా, ఇది విజయవంతమైన నేపథ్యంలో విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో…

హిట్ జోడీ .. షారుఖ్‌ ఖాన్ ‘కింగ్‌’లో హీరోయిన్‌గా రాణీ ముఖర్జీ

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అందాల నటి రాణీ ముఖర్జీ మరోసారి వెండితెరపై క‌లిసి సందడి చేయనున్నారు. ప‌ఠాన్ సినిమాతో షారుఖ్‌కి బ్లాక్ బ‌స్ట‌ర్‌ను అందించిన ద‌ర్శ‌కుడు…

అనసూయ బ‌ర్త్ డే సందర్భంగా అనాథాశ్రమంలో పిల్లలకు విందు

అన‌సూయ‌ 1985 మే 15న సుదర్శనరావు, అనూరాధ దంపతులకు జ‌న్మించింది. ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత అనసూయను ఎన్‌సిసిలో చేర్పించారు వాళ్ల త‌ల్లిదండ్రులు. మా మ్యూజిక్‌లో ప‌నిచేసింది.…

సీఎం చంద్రబాబుని ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్న బండ్ల గ‌ణేష్‌..

క‌మెడీయ‌న్‌గా, నిర్మాత‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు బండ్ల గ‌ణేష్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీర‌భ‌క్తుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏదైనా స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడ‌మంటే గంట‌ల…

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలు-టీవీ న్యూస్ కంటే ద‌రిద్రంగా మారాయి: అనురాగ్ కశ్యప్

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల కంటెంట్‌పై మ‌రోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న…

‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ జూన్ 12న రిలీజ్..

ఏపీ డిప్యూటీ సీఎం, పవన్‌ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల‌లో హరిహర వీరమల్లు  ఒక‌టి. ఈ సినిమాకు రూల్స్ రంజన్  ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రెండు…