జమ్మూలో జవాన్ డ్యూటీ చేస్తున్న కమెడియన్ తండ్రి..
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీంతో పరిస్థితులు తీవ్రస్థాయికి చేరాయి. భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది.…
