గురువారం ఫ్లైట్ క్రాష్.. చిరు, సుస్మిత ఘటన మరల గుర్తు చేసుకున్న నాగబాబు
అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌లో 243 కి పైగా కన్నుమూయడం చాలామందిని బాధించింది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్తున్న ఫ్లైట్ బిల్డింగ్‌ని ఢీకొట్టడంతో ఫ్లైట్‌లో ఉన్నవాళ్లతో పాటు బిల్డింగ్‌లో…
