Movie Muzz

Entertainment

కరూర్‌ షాక్‌ తర్వాత విజయ్‌ స్పందన..?

కరూర్‌ తొక్కిసలాట ఘటనపై తమిళ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలు, సమావేశాలు,…

మాధురీ దీక్షిత్ ఆ లైవ్ షో వివాదం..?

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కెనడాలో నిర్వహించిన తన లైవ్ ఈవెంట్‌కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా రావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షో ప్రారంభ…

చిరు సినిమాలో వెంకీ పాత్ర ఏమిటో..?

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో భారీ ఎంటర్‌టైనర్ రానున్నదనే వార్తతో టాలీవుడ్‌ అభిమానుల్లో జోష్‌ మొదలైంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తెరపై కనిపించబోతున్న…

వామ్మో రాంగోపాల్ వ‌ర్మా.. మ‌ళ్లీ ఏం.. ఫ్లాన్‌!

చాలా కాలం విరామం త‌ర్వాత ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తిరిగి బాలీవుడ్ బాట ప‌ట్టి తెర‌కెక్కిస్తున్న సినిమా పోలీస్ స్టేష‌న్ మే భూత్.మ‌నోజ్ బాజ్‌పాయ్, జెనీలియా కీల‌క…

షారూఖ్ బ‌ర్త్ డేలో క‌ర‌ణ్ చేసిన ఆ ప‌నికి అందరూ షాక్..?

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్‌ 2న జరిగిన ఈ వేడుకలో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సినీ…

అనన్య నాగళ్ల ఆ స్కర్ట్ లుక్ వైరల్..?

‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అచ్చ తెలుగందం అనన్య నాగళ్ల తన అందం, అభినయం, సింపుల్ లుక్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సినిమాలలో పెద్దగా…

బాల‌య్య ఫ్యాన్స్‌కి నిరాశ‌..

బాలకృష్ణ ఎప్పుడూ వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, తనదైన మాస్ స్టైల్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద…

“డ్రాగన్” రెండు భాగాలుగా..?

జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ “డ్రాగన్”. కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్న చిత్ర బృందం ఇప్పుడు శ‌ర‌వేగంగా…

జాన్వీ న్యూ పోస్టర్ వైరల్.

హీరో రామ్ చరణ్‌తో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం శ్రీలంక‌లో కీల‌క‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేక‌ర్స్‌. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుండి…

అల్లు ఫ్యామిలీ వేడుక‌లో మెగా కుటుంబం..

మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం జరుగుతోంది! హీరో అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. తన ప్రేయసి, బిజినెస్ ఫ్యామిలీకి చెందిన నయనిక రెడ్డితో ఆయన నిశ్చితార్థం…