రీసెంట్‌గా మన ఇండియన్ సినిమా నుండి ఇంటర్నేషల్ లెవెల్లో స్టాండర్డ్స్‌తో అనౌన్స్ చేసిన భారీ సినిమా అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ల సినిమా అని చెప్పాలి. అయితే ఈ సెన్సేషనల్ కలయిక అనౌన్స్‌మెంట్‌తోనే ఎన్నో అంచనాలు సెట్ చేసుకోగా ఆ తర్వాత భారీ సినిమా శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. లేటెస్ట్‌గా బన్నీని హైదరాబాద్‌లో అట్లీ కలిసేందుకు వచ్చిన విజువల్స్ వైరల్‌గా మారాయి. కీలక డిస్కషన్స్ కోసం వీరు కలవగా ఈ సినిమాపై మరిన్ని క్రేజీ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. ఈ సినిమా అల్లు అర్జున్ నుండి కంప్లీట్‌గా తెలుగు సినిమానే అట. అట్లీతో అల్లు అర్జున్ తమిళ్ సినిమా తీస్తున్నాడు అనుకున్నారు చాలామంది కానీ అట్లీనే తెలుగులో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడట. అలాగే ఈ సినిమాని సాలిడ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించే ప్లాన్స్ చేస్తుండగా ఈ జూన్ నుండే షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా మొత్తానికి మాత్రం ఈ భారీ కలయిక ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతుంది అని చెప్పాలి.
- May 21, 2025
0
60
Less than a minute
Tags:
You can share this post!
editor

