చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్‌

చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్‌

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘ‌ట‌న‌లో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌కు చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు నోటీసులు పంపిన విష‌యం తెలిసిందే. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు పంపారు. దీంతో అల్లు అర్జున్ త‌న ఇంటినుండి విచార‌ణ‌కు హాజ‌రుకావ‌డానికి చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేషన్‌కు బ‌యలుదేరారు. అల్లు అర్జున్‌తో పాటు అత‌డి లీగల్ టీమ్ కూడా బ‌న్నీ వెంట ఉన్నారు. దాదాపు రెండు గంట‌ల పాటు ఈ విచార‌ణ జ‌ర‌గ‌బోతుండ‌గా.. ఏసీపీ ర‌మేష్ కుమార్‌తో పాటు సెంట్ర‌ల్ జోన్ డిఎస్పీలు అల్లు అర్జున్‌ విచారించ‌రణలో పాల్గొన్నారు.

editor

Related Articles