‘12ఎ రైల్వే కాలనీ’ సినిమా త్వరలోనే..

‘12ఎ రైల్వే కాలనీ’ సినిమా త్వరలోనే..

అల్లరి నరేష్ హీరోగా రానున్న సినిమా ‘12ఎ రైల్వే కాలనీ’. ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాలకు రైటర్‌గా పనిచేసిన నాని కాసరగడ్డ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసి సినిమా విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్‌ 21న ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

editor

Related Articles