అజయ్ దేవగణ్‌ నామ్ నవంబర్‌లో విడుదల…

అజయ్ దేవగణ్‌ నామ్ నవంబర్‌లో విడుదల…

డైరెక్టర్ అనీస్ బాజ్మీతో అజయ్ దేవగణ్‌ తదుపరి సినిమా నామ్ నవంబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది. మేకర్స్ పోస్టర్‌తో పబ్లిసిటీకి దిగారు. ఈ సినిమాకి అనీస్ బాజ్మీ డైరెక్ట్ చేస్తున్నారు. మేకర్స్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. డైరెక్టర్ అనీస్ బజ్మీతో – అజయ్ దేవగణ్‌ సైకలాజికల్ థ్రిల్లర్ నామ్ నవంబర్ 22న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది హల్చుల్, ప్యార్ తో హోనా హి థా, దీవాంగీ తర్వాత అజయ్‌తో బాజ్మీ 4వ సినిమా అవుతుంది.

ఈ సినిమా పోస్టర్‌తో నామ్ మేకర్స్ శుభవార్త చెప్పారు. ఈ సినిమాని ముందుగా 2022లో విడుదల చేయాలని భావించారు. అయితే, అనేక వాయిదాలను ఎదుర్కొన్న తర్వాత, ఈ సినిమా ఇప్పుడు నవంబర్ 22న పెద్ద స్క్రీన్‌లపై రానుంది.

administrator

Related Articles