నటి నీనా గుప్తా మనవరాలితో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి, అమ్మమ్మ అయినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఆ ఫొజ్‌లో ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు. నటి నీనా గుప్తా తన మనవరాలిని దీవిస్తూ ఉన్న ఫొటోను షేర్ చేసింది, ఆమె అపారమైన హ్యాపీనెస్‌ని తెలియజేసింది. ఆమె కుమార్తె మసాబా గుప్తా, భర్త సత్యదీప్ మిశ్రా అక్టోబర్ 11న తమ ముద్దుల కూతూరు తమ జీవితంలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంతో ఆహ్వానం పలికారు. నీనా గుప్తా తన మనవరాలికి స్వాగతం పలికినందుకు తన ఆనందాన్ని షేర్ చేశారు. ఆమె సోషల్ మీడియాలో చిన్నారితో కలిసి ఉన్న ఫొటోని షేర్ చేసింది. మసాబా, భర్త సత్యదీప్ మిశ్రా అక్టోబర్ 11న ఆడబిడ్డ జన్మించినందుకు తమ ఆనందానికి అవధుల్లేవని చెబుతూ వెల్‌కమ్ చెప్పారు. నీనా సోషల్ మీడియాలో చిన్నపిల్లని తన చేతులతో ఎత్తుకుని ముద్దాడుతూ ఉన్న ఫొటోతో తన ఆనందాన్ని పంచుకున్నారు. నీనా ఈ చిత్రానికి శీర్షిక పెట్టి, “మేరీ బేటీ కి బేటీ – రబ్ రఖా” అని ట్యాగ్ పెట్టారు.

- October 14, 2024
0
30
Less than a minute
Tags:
You can share this post!
administrator