బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, యాక్టర్ విష్ణు విశాల్ దంపతుల కుమార్తెకు బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ పేరు పెట్టారు. HYD వచ్చి మరీ వారి పాపకు మీరా అని నామకరణం చేశారు. కాగా ‘మీరా అంటే ప్రేమ, శాంతి. అమీర్‌ఖాన్ సర్ మీతో మా ప్రయాణం ఓ ప్రత్యేకమనే చెప్పాలి. మా పాపకు అద్భుతమైన పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు’ అని విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 2021 ఏప్రిల్ 22న వీరు పెళ్లి చేసుకోగా వారికి ఈ ఏప్రిల్ 22న పాప పుట్టింది.

- July 7, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor