టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా తమ ఫ్యాన్స్‌కు బంపరాఫర్ ఇచ్చింది. తన కొత్త సినిమా టైటిల్‌ను సరిగ్గా చెబితే తానే అభిమానులను స్వయంగా కలుస్తానని రష్మిక మందన్నా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని షేర్ చేసింది ఈ హీరోయిన్. ఈ పోస్టర్ చూస్తే.. రష్మిక ఇందులో వారియర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పిరీయాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. అన్‌ఫార్ములా బ్యానర్‌పై ఈ సినిమా రాబోతోంది. ఇటీవల కుబేరా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక. ఛావాతో ఇప్పటికే ఈ ఏడాది సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రష్మిక కుబేరతో మరో హిట్‌ను అందుకుంది.

- June 26, 2025
0
113
Less than a minute
Tags:
You can share this post!
editor