అనుష్క మెయిన్ రోల్లో యాక్ట్ చేస్తున్న ‘ఘాటి’ సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇవాళ జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. సిగార్ పీలుస్తూ ఆగ్రహంతో ముఖం నిండా రక్తంతో ఉన్న ఆమె వైల్డ్ ఫొటో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు క్రిష్ డైరెక్షన్ చేస్తున్నారు. ‘వేదం’ తర్వాత వారి కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. ఇవాళ సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు.
- November 7, 2024
0
268
Less than a minute
Tags:
You can share this post!
administrator

