నటి సోనమ్ కపూర్ కర్వా చౌత్‌లో తన మెహందీ డిజైన్‌కు సంబంధించిన అందమైన ఫొటోలను పోస్ట్‌లుగా పెట్టింది, పండుగ రోజున తాను ఉపవాసం ఉండనని షేర్ చేసింది. Sonam Kapoor Karwa Chauth ప్రిపరేషన్ ఫోటోలను షేర్ చేసింది. తాను ఉపవాసం ఉండనని, అయితే కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవడంతోనే సమయం గడుపుతానని, అదే ఒక హ్యపీగా ఫీల్ అవుతానని చెప్పింది. సోనమ్ చేత ప్రత్యేక పూజలు చేయించినందుకు ఆమె తల్లికి ధన్యవాదాలు తెలిపింది. ఒక పోస్ట్‌లో, ఆమె పండుగ రోజున ఉపవాసం ఉండే సంప్రదాయాన్ని అనుసరించనని, అయితే మంచి డ్రెస్సులు ధరించి, మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారా కుటుంబంతో కలిసి అందరూ పండుగ జరుపుకోవడానికి ఇష్టపడతానని వెల్లడించింది.

- October 20, 2024
0
103
Less than a minute
Tags:
You can share this post!
administrator