‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అచ్చ తెలుగందం అనన్య నాగళ్ల తన అందం, అభినయం, సింపుల్ లుక్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తరచూ ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఎర్రటి మినీ స్కర్ట్ ఫొటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆ ఫొటోలలో అనన్య నాగళ్ల తన స్టైల్, స్మైల్, కాన్ఫిడెంట్ లుక్‌తో కట్టిపడేసింది. ఫ్యాన్స్ ఆమె అందాన్ని చూసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఆమెను “తెలుగు నేచురల్ బ్యూటీ” అని పొగడగా, మరికొందరు ఆమె ఫ్యాషన్ సెన్స్‌కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ అనన్య నాగళ్ల కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ గ్లామర్ లుక్స్‌తో అనన్య మరోసారి తన ఆకర్షణను నిరూపించుకుంది.
- November 3, 2025
0
119
Less than a minute
You can share this post!
editor


