హీరో ప్రభాస్ నేడు తన 46వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ స్పెషల్ వీడియోను పెట్టింది. ‘అర్జునుడి లాంటి రూపం.. శివుడి లాంటి బలం.. రాముడి లాంటి గుణం..’ మొదలైన లక్షణాలు కలిగిన ప్రభాస్ వీడియో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
- October 23, 2025
0
106
Less than a minute
You can share this post!
editor


