క్రిస్మ‌స్‌కి రెడీ అవుతున్న తెలుగు సినిమాలు…

క్రిస్మ‌స్‌కి రెడీ అవుతున్న తెలుగు సినిమాలు…

డిసెంబర్ 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌గా జరుపుకునే పర్వదినం కాగా, ఈసారి తెలుగునాట రికార్డ్ స్థాయిలో ఆరు (6) సినిమాలు ఒకే రోజున బాక్సాఫీస్ వార్ కోసం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అడివి శేష్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’, రోషన్ హీరోగా రోషన్ మేకా డైరెక్షన్‌లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’, ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సూపర్ న్యాచురల్ సినిమా ‘శంబాల’, విశ్వక్ సేన్ నటించిన కామెడీ జానర్ ‘ఫంకీ’, గుణశేఖర్ డైరెక్షన్‌లో భూమిక ప్రధాన పాత్రలో రూపొందిన ‘యూఫోరియా’, అలాగే కొత్త దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి తెరకెక్కించిన ‘పతంగ్’ సినిమాలు డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నారు.

editor

Related Articles