నెట్ లో సందడి చేస్తున్న ప్రభాస్ ఆధార్ కార్డ్..

నెట్ లో సందడి చేస్తున్న ప్రభాస్ ఆధార్ కార్డ్..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ తెలుగు నుండి ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్ర‌భాస్ త‌న ప్ర‌తి సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో ప్రభాస్ సినిమాల‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ప్రభాస్ ఆధార్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆధార్ కార్డు ప్రకారం ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్, పుట్టిన తేది 23-10-1979గా నమోదు చేయబడ్డది. ఇందులో కనిపించిన ఆధార్ నంబర్: 5986 6623 9932. ఈ డాక్యుమెంట్ నిజమైందా? లేక ఫేక్ దా అన్నది అధికారికంగా స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియాలో ఇది ఫుల్ వైరల్ అవుతోంది. అభిమానులు దీనిగురించి చర్చించుకుంటున్నారు. ఇక ప్రభాస్ పుట్టిన తేదీ విషయానికి వస్తే ఈయన ఆధార్ కార్డు ప్రకారం..23-10-1979 అని ఉంది. ఈ ఆధార్ కార్డ్ ద్వారా చూస్తే ప్రభాస్ వయసు 46 సంవత్సరాల అని తెలుస్తోంది. ఇప్ప‌టికీ ప్ర‌భాస్ బ్యాచిలర్ గానే ఉన్నారు.

editor

Related Articles