అక్కడ ‘ఓజి’ 35 వేల టిక్కెట్లు తెగాయి

అక్కడ ‘ఓజి’ 35 వేల టిక్కెట్లు తెగాయి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన సినిమాయే “ఓజి”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక ఆల్‌ రెడీ యూఎస్ మార్కెట్ లో దంచికొడుతున్న ఓజి లేటెస్ట్ గా అక్కడ రికార్డు బుకింగ్స్ సెట్ చేస్తోంది. ఇలా అక్కడ ఇప్పటివరకు 35 వేలకి పైగా టికెట్స్ అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఓజి హవా మాత్రం గట్టిగానే ఉందని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డివివి నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమైంది.

editor

Related Articles