మలయాళీలకు ఓనం శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

మలయాళీలకు ఓనం శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

టాలీవుడ్ హీరో‌ అల్లు అర్జున్‌ మలయాళీలకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఓనం సందర్భంగా తన సోష‌ల్ మీడియా ఖాతాలో ఒక పోస్టును షేర్‌ చేస్తూ, “మలయాళీ సోదరులకు నా హృదయపూర్వక ఓనం శుభాకాంక్షలు! ఈ ఓనం మీ జీవితంలో సంపద, శాంతి, శ్రేయస్సు నింపాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ నూతన ఆరంభానికి నాంది పలకాలని ఆశిస్తున్నాను. మీ దత్త పుత్రుడు అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చాడు. అల్లు అర్జున్ ని కేర‌ళలో ముద్దుగా త‌న అభిమానులు మ‌ల్లు అర్జున్ అని పిలుస్తార‌న్న విష‌యం తెలిసిందే. తెలుగు సినిమాలతో పాటు ఆయ‌న‌కు మ‌ల‌యాళ సినిమా ఫీల్డ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

editor

Related Articles