‘మిరాయ్’ సెప్టెంబర్ ఆ తేదీన రీలీజ్..?

‘మిరాయ్’ సెప్టెంబర్ ఆ తేదీన రీలీజ్..?

తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్‌గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న భారీ సినిమాయే “మిరాయ్”. భారీ విజువల్ అండ్ యాక్షన్ ఫీస్ట్‌గా తెరకెక్కించిన ఈ సినిమా నుండి ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేయడంతో దీంతో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్ తర్వాత మిరాయ్‌పై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా విజువల్స్ ఇంకా డివోషనల్ టచ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. అంతే కాకుండా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కోసం తెలిసిన ఆడియెన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. రవితేజతో ఈగల్ సినిమా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని వర్క్‌కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా సత్తా తెలియాలి అంటే సెప్టెంబర్ 12 వరకు ఆగాల్సిందే.

editor

Related Articles