అతి త్వరలోనే మీ ముందుకు ‘మిరాయ్’

అతి త్వరలోనే మీ ముందుకు ‘మిరాయ్’

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈనెల 28న సరికొత్త ట్రైలర్‌తో అభిమానులను అలరిస్తామని స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ ఫాంటసీ సినిమా ఏడు భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.

editor

Related Articles