పవన్ తెలిపిన బర్త్‌డే విషెస్‌కు చిరంజీవి స్పందించి ఎమోషనల్‌గా ఫీల్ అయి వెంటనే ఆశీర్వదిస్తూ రిప్లయ్ ఇచ్చారు. ‘తమ్ముడు పవన్ కళ్యాణ్ నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేనూ అంతే ఆస్వాదిస్తున్నా. నీ వెనుకున్న కోట్లాది మంది జన సైనికులను ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. నా ఆశీర్వచనాలు నీతోనే ఉంటాయి. ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టిన చిరంజీవి.
- August 22, 2025
0
181
Less than a minute
You can share this post!
editor

