స్వేచ్ఛ మ‌ర‌ణంపై సంతాపం తెలిపిన విరాట ప‌ర్వం ద‌ర్శ‌కుడు

స్వేచ్ఛ మ‌ర‌ణంపై సంతాపం తెలిపిన విరాట ప‌ర్వం ద‌ర్శ‌కుడు

తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్  మరణం పట్ల టాలీవుడ్ ద‌ర్శ‌కుడు, విరాట ప‌ర్వం ఫేమ్ వేణు వుడుగుల సంతాపం ప్రకటించారు.  ఒక జర్నలిస్ట్, రచయిత్రి, సామాజిక కార్యకర్త, నా సహచర కవయిత్రి ఇక లేరు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసి నేను దిగ్భ్రాంతికి గుర‌య్యాను. ఇది నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. తెలుగు రాష్ట్రాలు ఒక నిజాయితీ గల విలువ‌లు పాటించే స్వరాన్ని కోల్పోయాయి. స్వేచ్చ‌కు ఇవే నా నివాళులు.

editor

Related Articles