కోలీవుడ్ సూర్య హీరోగా ఇప్పుడు తెలుగుతో సహా తమిళ్‌లో కూడా సాలిడ్ లైనప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరి తన కెరీర్‌లో 45వ సినిమా కోలీవుడ్ హీరో, దర్శకుడు ఆర్ జె బాలాజీ కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సినిమా నుండి ఇపుడు మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి పవర్‌ఫుల్ టైటిల్‌గా ‘కరుప్పు’ ని లాక్‌చేసి అనౌన్స్ చేశారు. ఇక దీంతో పాటుగా సాలిడ్ మాస్ ప్రీ లుక్ పోస్టర్‌ని కూడా సూర్యపై డిజైన్ చేయడంతో ఫ్యాన్స్ మళ్ళీ వింటేజ్ సూర్య రేంజ్ మాస్‌ని ఆశిస్తున్నారు. మరి ఆర్జే బాలాజీ సూర్యతో ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. ఇక ఈ సినిమాకి ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
- June 20, 2025
0
202
Less than a minute
Tags:
You can share this post!
editor

