గద్దర్ ఫిల్మ్ అవార్డులు.. ఉత్త‌మ సినిమాలుగా ‘బ‌ల‌గం’, ‘బాహుబ‌లి-2’

గద్దర్ ఫిల్మ్ అవార్డులు.. ఉత్త‌మ సినిమాలుగా ‘బ‌ల‌గం’, ‘బాహుబ‌లి-2’

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు’లో, గత పదేళ్లుగా (2014-2023) ఉత్తమ సినిమాలుగా నిలిచిన సినిమాల జాబితాను విడుదల చేశారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీనటుడు మురళీమోహన్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఈ జాబితాను విడుద‌ల చేశారు. ఈ జాబితాలో నిలిచిన సినిమాలు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన అత్యుత్తమ సృజనాత్మకతకు, సాంకేతిక విలువలకు అద్దం పడుతున్నాయి. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా: బలగం, 2017 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా: బాహుబలి 2 గా ఎన్నికైనాయి.

editor

Related Articles