సోమో ఐరానిక్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌

సోమో ఐరానిక్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌

టాలీవుడ్‌లోకి సోమో ఐరానిక్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ పేరుతో కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌ ఎంట్రీ ఇచ్చింది. గురువారం ఈ సంస్థ లోగోను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా సోమో ఐరానిక్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ అధినేత జేజే మాట్లాడుతూ ‘చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ఫిల్మ్‌ ఛాంబర్‌లోనూ మా సంస్థను రిజిస్టర్‌ చేయించాం. మా బ్యానర్‌ ద్వారా నూతన ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తూ, కొత్త కథల్ని తెరపైకి తీసుకురాడానికి ప్రయత్నిస్తాం. త్వరలో ఓ భారీ సినిమాని ప్రారంభించబోతున్నాం’ అన్నారు.

editor

Related Articles