Movie Muzz

కొత్త సినిమా ‘అమరావతికి ఆహ్వానం’

కొత్త సినిమా ‘అమరావతికి ఆహ్వానం’

శివ కంఠంనేని, ఎస్తర్‌, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్‌ మెయిన్ రోల్స్‌లో నటిస్తున్న హర్రర్‌ థ్రిల్లర్‌ ‘అమరావతికి ఆహ్వానం’. జివికె దర్శకుడు. కె.ఎస్‌.శంకరరావు, ఆర్‌.వెంకటేశ్వరరావు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా రీసెంట్‌గా మధ్యప్రదేశ్‌ షెడ్యూల్‌ని కూడా కంప్లీట్‌ చేసుకుంది. హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా విజువల్‌ గ్రాండియర్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పారు. కెమెరా: జె.ప్రకాకర్‌రెడ్డి, సంగీతం: పద్మనాభ భరద్వాజ్‌.

editor

Related Articles