శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి కండిషన్ ఇదేనట!

శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి కండిషన్ ఇదేనట!

‘దసరా’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డు అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ది ప్యారడైజ్’ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే కూడా చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమాపై బజ్ ఎక్కువ క్రియేట్ అయ్యింది. కాగా ఈ సినిమా కోసం శ్రీకాంత్ ఓదెలను నాని తీసుకెళ్లాడట. చిరంజీవికి ఈ సినిమా కథ నచ్చిన తర్వాత శ్రీకాంత్ ఓదెలకు ఓ కండిషన్ పెట్టాడట. శ్రీకాంత్ చెప్పిన కథను నాని ప్రొడ్యూస్ చేస్తేనే తాను సినిమాలో నటిస్తానని చిరు చెప్పడం విశేషం. ఇక ఈ సినిమాను కూడా త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది.

editor

Related Articles