బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో కోలీవుడ్ (తమిళ చలనచిత్ర పరిశ్రమ)లోనూ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కబాలి ఫేమ్ పా.రంజిత్ డైరెక్షన్‌లో ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తారని తెలుస్తోంది. ఇది మహిళలపై అణచివేత, సామాజిక సమస్యలే కథాంశంగా రూపొందుతోందని టాక్. జులైలో మొదలవుతుందని వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ పక్కన మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
- April 24, 2025
0
71
Less than a minute
Tags:
You can share this post!
editor

