శ్రీరామ్‌ నటిస్తున్నకొత్త సినిమా పేరు..?

శ్రీరామ్‌ నటిస్తున్నకొత్త సినిమా పేరు..?

శ్రీరామ్‌ నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్ టైనర్ ‌ ‘యంగ్‌ అండ్‌ డైనమిక్‌’. మిథున ప్రియ హీరోయిన్. కిషో ర్‌ శ్రీకృష్ణ దర్శకుడు. శ్రీరామరాజు, లక్ష్మణరావు నిర్మాతలు. పో స్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకులు వీరశంకర్‌, వీఎన్‌ ఆదిత్య, సముద్ర అతిథులుగా విచ్చేసి ట్రైలర్ ని విడుదల చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. విలేజ్‌ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిదని, ఒక రౌడీ మంచివాడిగా మారి ఊరిని ఎలా బాగుచేశాడనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశమని దర్శకుడు కిషోర్‌ శ్రీకృష్ణ తెలిపారు.

editor

Related Articles