ఇటీవల ‘మధ గజ రాజా’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు హీరో విశాల్. ఈ నేపథ్యంలో ఆయన 35వ సినిమా సోమవారం చెన్నైలో ప్రారంభమైంది. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి అరసు దర్శకుడు. దుషార విజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 45 రోజుల పాటు సాగే సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేస్తామని, యాక్షన్ ప్రధాన కథాంశంతో తెరకెక్కించబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్.

- July 15, 2025
0
90
Less than a minute
Tags:
You can share this post!
editor