‘మహావతార్ నరసింహ’ OTTలోకి వస్తుందన్న ప్రచారాన్ని కొట్టి పాడేశారు, అప్పుడే ఓటిటిలోకి రాదు అని చెప్పిన నిర్మాతలు. ‘ప్రస్తుతానికి మా సినిమా థియేటర్లలో అందుబాటులో ఉంది. ఇంకా ఏ OTT సంస్థతో మేము డీల్ పెట్టుకోలేదు. మా అఫీషియల్ సోషల్ హ్యాండిల్స్‌లో వచ్చే అప్‌డేట్స్ మాత్రమే నమ్మండి’ పుకారులను నమ్మవద్దు అని నిర్మాణ సంస్థ ‘క్లీమ్ ప్రొడక్షన్స్’ ట్వీట్ చేసింది. జులై 25న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొడుతోంది.

- August 6, 2025
0
90
Less than a minute
Tags:
You can share this post!
editor