తమన్నా ఫ్యాన్స్ ను తన అందాలతో సర్ ప్రైజ్..

తమన్నా ఫ్యాన్స్ ను తన అందాలతో సర్ ప్రైజ్..

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తమన్నా భాటియా టాప్ లో ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాల్లో గ్లామర్‌ డోస్‌ పెంచుతూ.. కొత్త హీరోయిన్లకు ధీటుగా గట్టిపోటీనిస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్ గా నిలుస్తోంది. తెలుగు, హిందీతోపాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది తమన్నా భాటియా. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్‌ అందుకున్న తమన్నా నెట్టింట సూపర్‌ క్రేజ్ తో‌ ఉంది. తన బరువుకు సంబంధించి ట్రోల్స్‌ బారిన పడింది. అయితే ఆ ట్రోల్స్ కు ఏమాత్రం స్పందించకుండా సైలెన్స్ ను మెయింటైన్‌ చేస్తూ వస్తోంది తమన్నా. కానీ తనపై వస్తున్న ట్రోల్స్ ను మనసులో పెట్టుకొని క్రమం తప్పకుండా వర్కవుట్స్‌ చేయడమే కాకుండా కఠినమైన ఫిట్ నెస్ మంత్రను ఫాలో అవుతూ మళ్లీ మునుపటి లుక్ లోకి మారిపోయింది.

editor

Related Articles