victary venkatesh

కొండవీటి దొంగ – బొబ్బిలి రాజా కాంబినేషన్‌లో చిరు-వెంకీ జోడీ

ఈ ఏడాది రీయూనియన్‌లో ఒక ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్ చిరంజీవి ‘కొండవీటి దొంగ’ లుక్‌లో, వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’ స్టైల్లో కనిపించడంతో…