Traffic Diversion

పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ట్రాఫిక్ డైవర్షన్..

పుష్ప ది రూల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఈరోజు హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ వల్ల భారీగా అభిమానులు తరలిరానున్నారు.…