rashimika new pics

విమాన ప్రయాణాలతో అలసట చెందిన రష్మిక

రష్మిక మందన్న, తాజాగా తన వృత్తిపరమైన జీవితంలో ఎదుర‌వుతున్న ఓ సమస్యను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. తెల్లవారుజామున చేసే విమాన ప్రయాణాలు తనకు ఎంతటి కష్టం కలిగిస్తున్నాయో…