pawawn kalayan sich photos

ఓజీ రిలీజ్‌కి ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఫీవ‌ర్‌..

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.…