హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ లభించింది. ఆయన బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న భారీ చిత్రం ‘వార్ 2’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.…
హీరో రజనీకాంత్‌తో టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఓ సినిమాని నిర్మించనున్నట్లు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. దేశంలోని హీరోలందరితో సినిమాలు చేయాలన్న సంకల్పంతో…
బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ తాప్పీ పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నది ఈ హీరోయిన్. ఆమె…
తమిళ హీరో విశాల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడనున్నాడు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వారిద్దరూ పెళ్లి తేదీని ప్రకటించినట్లు…
టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో SSMB29 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక సమయం దొరికినప్పుడల్లా మహేష్ తన ఫ్యామిలీతో సమయం గడిపేందుకు…