ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకి ఘన నివాళులు అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇక…

