Movie Muzz

movie muzz

తమిళ  దర్శకుడు వేలు ప్రభాకరన్ మృతి

త‌మిళ ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది. తమిళ చిత్ర నిర్మాత, దర్శకుడు వేలు ప్రభాకరన్ (68) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో…

బీచ్ ఒడ్డున ప్రియాంక చోప్రాని ముద్దుల‌తో ముంచెత్తిన..

బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, ఇప్పుడు స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. హాలీవుడ్‌కి వెళ్ళాక అక్కడ వరుసగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ…

‘బింబిసార 2’కు దర్శకుని మార్చిన కళ్యాణరామ్

క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన బింబిసారా సినిమా ఎంత పెద్ద సూప‌ర్ హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. సోషియో ఫాంటసీ డ్రామాగా వ‌చ్చిన ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్లు…

650 మంది స్టంట్ మాస్ట‌ర్‌ల‌కు బీమా: అక్ష‌య్ కుమార్

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. ఇటీవ‌ల ఒక షూటింగ్‌లో భాగంగా స్టంట్ మాస్ట‌ర్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. అత‌డు…

కేవ‌లం రెండు కాళ్ల‌తో గోడ ఎక్కిన విజయ్ దేవ‌ర‌కొండ

కింగ్‌డ‌మ్‌ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విజయ్ దేవ‌ర‌కొండ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్  భావిస్తున్నారు. ఈ సినిమాతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తన…

‘సార్‌ మేడమ్‌’ ఈ నెల 25న రిలీజ్..

విజయ్‌ సేతుపతి, నిత్యామీనన్‌ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’  ఎ రగ్గ్‌డ్‌ లవ్‌స్టోరీ-8 ఉపశీర్షిక. పాండిరాజ్‌ దర్శకుడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు…

కొత్తగా తీద్దామని లోకేషన్స్‌ కోసం సెర్చింగ్?

దర్శకుడు రాజమౌళి తన యస్‌యస్‌ఎంబీ-29 సినిమాకు సంబంధించిన ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ కారు. సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించాలని తపిస్తారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో…

‘పరదా’ ఆగస్ట్‌ 22న రిలీజ్..

హీరోయిన్ ఓరియెంటెడ్‌గా ఓ సినిమా వస్తోందంటే ఎవరూ ఎంకరేజ్ చేయరు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలతో పాటు ఒక్కోసారి ప్రేక్షకులు కూడా ప్రోత్సహించడానికి సిద్ధంగా లేరని పిస్తుంది. అది…

పవన్‌తో ఒక్క సినిమా 100 సినిమాలతో సమానం..

తెలుగులో మూడేళ్ల తర్వాత బెంగళూరు హీరోయిన్ నిధి అగర్వాల్‌ పవన్‌కళ్యాణ్‌ సరసన నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. జ్యోతికృష్ణ,…

60 + వెంక‌టేష్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌..!

విక్ట‌రీ వెంక‌టేష్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఆయ‌న చివ‌రి సినిమా సంక్రాంతికి వ‌స్తున్నాం  ఏకంగా 300 కోట్ల రూపాయలకి…