సోషల్ మీడియా మీద రియాక్ట్ అవ్వాలని ఉంది.. కాని ఇప్పుడు ఎందుకు గొడవలు అంటున్న బన్నీ వాసు
అల్లు కాంపౌండ్ సపోర్ట్‌తో నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు బన్నీ వాసు. నిర్మాతగా ఆయన తీసే సినిమాలకి ప్రేక్షకాదరణ బాగానే ఉంటోంది. ఇక సినిమా ప్రమోషన్స్…

