kushbuhot

రజనీకాంత్ అన్నాత్తేలో యాక్ట్ చేసినందుకు చింతించిన నటి ఖుష్బు

రజనీకాంత్ అన్నాత్తేలో నటించినందుకు చింతిస్తున్నట్లు నటి ఖుష్బు సుందర్ ఇటీవల వెల్లడించారు. కథలోకి ఓ కథానాయికను ఇరికించిన తర్వాత తన పాత్ర క్యారికేచర్‌గా మారిందని చెప్పింది. ఖుష్బు…