industry

ఇంతియాజ్ అలీ తదుపరి సినిమాలో ట్రిప్తీ సరసన ఫహద్ ఫాసిల్..

ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. నటి ట్రిప్తి డిమ్రీతో కలిసి ఈ చిత్రంలో నటించనున్నారు.…