Allu Arjun Pushpa 2

పుష్ప 2 చిత్రాన్ని చూసిన డైరెక్టర్ రాజమౌళి

పుష్ప -2, ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా ఇదే టాక్. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.          …